మూసీ ప్రాజెక్ట్‎కు కొనసాగుతున్న వరద..8 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-09-29T14:20:13+05:30 IST

మూసీ ప్రాజెక్ట్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు అప్రమత్తమై ప్రాజెక్ట్ 8 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. మూసీ ఇన్‌ఫ్లో...

మూసీ ప్రాజెక్ట్‎కు కొనసాగుతున్న వరద..8 గేట్లు ఎత్తివేత

నల్గొండ: మూసీ ప్రాజెక్ట్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు అప్రమత్తమై ప్రాజెక్ట్ 8 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. మూసీ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 13,401 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. మూసీ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి సామర్ధ్యం 4.46 టీఎంసీలుగా ఉండగా, ప్రస్తుతం 2.88 టీఎంసీలుగా ఉంది. మూసీ పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులు కాగా, ప్రస్తుతం 638 అడుగులుగా ఉంది.

Updated Date - 2021-09-29T14:20:13+05:30 IST