Nalgonda: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2021-07-28T12:53:17+05:30 IST

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‎కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్ట్‎లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. సాగర్ ఇన్ ఫ్లో 18,142 క్యూసెక్కులు

Nalgonda: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద

నల్గొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‎కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్ట్‎లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. సాగర్ ఇన్ ఫ్లో 18,142 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 3,788 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 539.10 అడుగులుగా ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటినిల్వ 312 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 186 టీఎంసీలుగా ఉంది.

Updated Date - 2021-07-28T12:53:17+05:30 IST