Advertisement
Advertisement
Abn logo
Advertisement

Nalgonda: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌ 22 గేట్లు ఎత్తివేత

నల్గొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు భారీగా వరద పెరిగింది. దీంతో ప్రాజెక్ట్‎లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు 22 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. సాగర్ ఇన్ ఫ్లో 3,72,282 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 3,55,727 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 587 అడుగులు ఉంది. సాగర్ పూర్తి నీటినిల్వ 312 టీఎంసీలుగా ఉండగా, ప్రస్తుతం 305 టీఎంసీలు ఉంది.

Advertisement
Advertisement