Nalgonda: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద..2 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-10-09T16:11:51+05:30 IST

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతుంది. అధికారులు ప్రాజెక్ట్ 2 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. నాగార్జునసాగర్‌ ఇన్‌ఫ్లో 44,695 క్యూసెక్కులుగా

Nalgonda: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద..2 గేట్లు ఎత్తివేత

నల్గొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతుంది. అధికారులు ప్రాజెక్ట్ 2 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. నాగార్జునసాగర్‌ ఇన్‌ఫ్లో 44,695 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్‌ఫ్లో 65,445 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 589.50 అడుగులు ఉంది.సాగర్‌ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312.0450 టీఎంసీలు ఉండగా, ప్రస్తుతం 310.5510 టీఎంసీలుగా ఉంది.

Updated Date - 2021-10-09T16:11:51+05:30 IST