నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద రైతుల ఆందోళన

ABN , First Publish Date - 2021-05-12T17:37:18+05:30 IST

నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద రైతులు ఆందోళనకు దిగారు.

నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద రైతుల ఆందోళన

నల్లగొండ: నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. నెల రోజుల నుండి  వ్యవసాయ మార్కెట్‌లో తాము తెచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని, వెంటనే కొనుగోలు చేయాలని వారు డిమాండ్  చేస్తున్నారు. అధికారులు తరలివచ్చి తమ సమస్య పరిష్కరించే దాకా క్యాంపు కార్యాలయాన్ని వదిలి వెళ్ళేది లేదని రైతులు స్పష్టం చేశారు.

Updated Date - 2021-05-12T17:37:18+05:30 IST