Telangana: మూసీ ప్రాజెక్ట్ నాలుగు గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-09-01T13:09:31+05:30 IST

జిల్లాలోని మూసీ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం అధికారులు నాలుగు గేట్ల ద్వారా

Telangana: మూసీ ప్రాజెక్ట్ నాలుగు గేట్లు ఎత్తివేత

నల్లగొండ: జిల్లాలోని మూసీ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం అధికారులు నాలుగు గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 9,030 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో  7,688 క్యూసెక్కులుగా ఉంది. అలాగే ప్రాజెక్ట్ పూర్తి స్థాయి సామర్థ్యం 4.46 టీఎంసీలకు గాను...ప్రస్తుత నీటి నిల్వ3.90 టీఎంసీలుగా నమోదు అయ్యింది. 

Updated Date - 2021-09-01T13:09:31+05:30 IST