నేడు నల్గొండలో సీఎం కేసీఆర్ పర్యటన

ABN , First Publish Date - 2021-12-29T13:39:32+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు జిల్లాలో పర్యటించనున్నారు.

నేడు నల్గొండలో సీఎం కేసీఆర్ పర్యటన

నల్గొండ: ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు జిల్లాలో పర్యటించనున్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ తండ్రి మారయ్య ఇటీవలే మృతి చెందారు. ఈ సందర్భంగా నల్గొండ పట్టణంలోని ఎమ్మెల్యే  కుటుంబాన్ని పరామర్శించి, మారయ్య దశదిన కర్మ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో పట్టణంలోని ఎన్జీ కళాశాల గ్రౌండ్‌లో అధికారులు హెలిపాడ్‌ను ఏర్పాటు చేశారు. 

Updated Date - 2021-12-29T13:39:32+05:30 IST