ఉమ్మడి నల్గొండ జిల్లాలో తగ్గని కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-05-18T15:35:38+05:30 IST

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో తగ్గని కరోనా కేసులు

నల్లగొండ: ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనాతో నిన్న ఒక్కరోజే 8 మంది మృతి చెందారు. తాజాగా 1149 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నల్గొండ జిల్లాలో 327, సూర్యాపేట జిల్లాలో 345, యాదాద్రి-భువనగిరి జిల్లాలో 477 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 

Updated Date - 2021-05-18T15:35:38+05:30 IST