Nallagonda: మూసీ ప్రాజెక్ట్‎కు కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2021-07-23T13:44:52+05:30 IST

మూసీ ప్రాజెక్ట్‎కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు అప్రమత్తమై నాలుగు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్ ప్లో 5,507 క్యూసెక్కులుగా

Nallagonda: మూసీ ప్రాజెక్ట్‎కు కొనసాగుతున్న వరద

నల్లగొండ: మూసీ ప్రాజెక్ట్‎కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు అప్రమత్తమై నాలుగు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్ ప్లో 5,507 క్యూసెక్కులుగా ఉండగా..అవుట్ ప్లో 5,499.65గా కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 636.30 అడుగులుగా ఉంది. ప్రస్తుత నీటి నిల్వ 2.43 టీఎంసీలు ఉండగా..పూర్తిస్థాయి నీటినిల్వ 4.46 టీఎంసీలుగా ఉంది.

Updated Date - 2021-07-23T13:44:52+05:30 IST