Nallagonda: నాగార్జునసాగర్ రెండు క్రస్ట్ గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-08-15T14:29:15+05:30 IST

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు స్వల్ప వరద కొనసాగుతోంది. దీంతో అధికారులు రెండు క్రస్ట్ గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు.

Nallagonda: నాగార్జునసాగర్ రెండు క్రస్ట్ గేట్లు ఎత్తివేత

నల్గొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు స్వల్ప వరద కొనసాగుతోంది. దీంతో అధికారులు రెండు క్రస్ట్ గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో ,అవుట్ ఫ్లో : 51,580 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా...ప్రస్తుత నీటిమట్టం 589.60 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి సామర్థ్యం 312.0450 టీఎంసీలకు గాను ప్రస్తుతం నీటి నిలువ 310.8498 టీఎంసీలుగా నమోదు అయ్యింది. 

Updated Date - 2021-08-15T14:29:15+05:30 IST