Telangana: నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న భారీ వరద

ABN , First Publish Date - 2021-07-30T13:07:14+05:30 IST

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌కు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 2,77,640 క్యూసెక్కులు,

Telangana: నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న భారీ వరద

నల్లగొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌కు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 2,77,640 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో  29,862 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుత  నీటి మట్టం 553 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 216.4350 టీఎంసీలుగా కొనసాగుతోంది. 

Updated Date - 2021-07-30T13:07:14+05:30 IST