Telangana: 533.60 అడుగులకు చేరిన సాగర్ నీటిమట్టం

ABN , First Publish Date - 2021-07-21T14:35:38+05:30 IST

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590

Telangana: 533.60 అడుగులకు చేరిన సాగర్ నీటిమట్టం

నల్లగొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా...ప్రస్తుత నీటిమట్టం 533.60 అడుగులకు చేరింది. అలాగే పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312 టీఎంసీలకు గాను..ప్రస్తుతం 175.2598టీఎంసీలుగా కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 28,252 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 500 క్యూసెక్కులుగా ఉంది. 

Updated Date - 2021-07-21T14:35:38+05:30 IST