Nallagonda: జాతీయ రహదారులను కప్పేసిన పొగమంచు

ABN , First Publish Date - 2021-12-28T13:47:50+05:30 IST

రాష్ట్రంలో చలితీవ్రత అధికంగా ఉంది. పొగమంచు దట్టంగా అలముకుంటోంది.

Nallagonda: జాతీయ రహదారులను కప్పేసిన పొగమంచు

నల్గొండ: రాష్ట్రంలో చలితీవ్రత అధికంగా ఉంది. పొగమంచు దట్టంగా అలముకుంటోంది. జాతీయ రహదారులపై పొగమంచు కారణంగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై దట్టంగా పొగమంచు అలుముకుంది. అటు సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట - జనగామ 365-బీ రహదారిని పొగమంచు కప్పేసింది. పొగమంచు కారణంగా వాహనాలు లైట్ల వెలుతురులో నిదానంగా వెళ్తున్నాయి. వాహనదారులకు ప్రయాణం ఆటంకంగా మారింది. 

Updated Date - 2021-12-28T13:47:50+05:30 IST