Abn logo
Apr 22 2021 @ 15:50PM

దేవాన్ష్‌కు తండ్రిగానే కాదు...: నారా లోకేష్

అమరావతి: తాను దేవాన్ష్‌కు తండ్రిగానే కాదు.. ప్రతి ఒక్కరి పిల్లల బాధ్యత తనదని టీడీపీ నేత నారా లోకేష్‌ అన్నారు. దేవాన్ష్‌కి పరీక్షలుంటే ఒక తండ్రిగా ఎలా ఆలోచిస్తానో.. మీ అందరి గురించి తాను అలాగే ఆలోచిస్తున్నానని చెప్పారు. కరోనా సమయంలో పరీక్షలు రద్దు చేయాలని సూచించారు. 

Advertisement
Advertisement
Advertisement