మార్కెట్లోకి నాట్కో మూర్ఛ ఔషధం

ABN , First Publish Date - 2021-02-27T09:11:17+05:30 IST

దేశీయ మార్కెట్లోకి మూర్ఛ వ్యాధి ఔషఽ దం బ్రైవారాసెటమ్‌ను నాట్కో ఫార్మా ప్రవేశపెడుతోంది. బ్రైవారాసెటమ్‌ను యూసీ బీ ఫార్మా అభివృద్ధి చేసింది.

మార్కెట్లోకి నాట్కో మూర్ఛ ఔషధం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): దేశీయ మార్కెట్లోకి మూర్ఛ వ్యాధి ఔషఽ దం బ్రైవారాసెటమ్‌ను నాట్కో ఫార్మా ప్రవేశపెడుతోంది. బ్రైవారాసెటమ్‌ను యూసీ బీ ఫార్మా అభివృద్ధి చేసింది. ‘బ్రైవియాక్ట్‌’ బ్రాండ్‌తో భారత్‌లో డాక్టర్‌ రెడ్డీస్‌ మార్కెటింగ్‌ చేస్తోంది. ఈ ఔషధం పేటెంట్ల గడువు ముగియడంతో జెనరిక్‌ ఔషధాన్ని నాట్కో విడుదల చేస్తోంది. ‘బ్రెసిటా’ బ్రాండ్‌తో 50 ఎంజీ, 100 ఎంజీ మోతాదుల్లో విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. వీటి ధర వరుసగా రూ.25, రూ.35 ఉంటుంది.  

Updated Date - 2021-02-27T09:11:17+05:30 IST