అమెరికా విపణిలోకి నాట్కో కేన్సర్‌ ఔషధం

ABN , First Publish Date - 2021-03-09T07:10:21+05:30 IST

రొమ్ము, ఇతర కేన్సర్ల చికిత్సలో వినియోగించే ఎవిరోలిమస్‌ జనరిక్‌ టాబ్లెట్లను అమెరికా మార్కెట్‌లోకి నాట్కో ఫార్మా విడుదల చేయనుంది

అమెరికా విపణిలోకి నాట్కో కేన్సర్‌ ఔషధం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): రొమ్ము, ఇతర కేన్సర్ల చికిత్సలో వినియోగించే ఎవిరోలిమస్‌ జనరిక్‌ టాబ్లెట్లను అమెరికా మార్కెట్‌లోకి నాట్కో ఫార్మా విడుదల చేయనుంది. 2.5, 5, 7.5 ఎంజీ  మోతాదుల్లో కొద్ది వారాల్లో టాబ్లెట్లను కంపెనీ విడుదల చేయనుంది. ‘అఫినిటార్‌’ బ్రాండ్‌కు నాట్కో ఫార్మా జనరిక్‌ను ప్రవేశపెడుతోంది. 

Updated Date - 2021-03-09T07:10:21+05:30 IST