ఏపీ పోలీస్‌శాఖకు జాతీయ అవార్డులు

ABN , First Publish Date - 2021-03-21T01:58:19+05:30 IST

ఏపీ పోలీసుల పేరు ప్రతిష్ఠలు మరోమారు

ఏపీ పోలీస్‌శాఖకు జాతీయ అవార్డులు

విజయవాడ: ఏపీ పోలీసుల పేరు ప్రతిష్ఠలు మరోమారు జాతీయ స్థాయిలో మారుమోగాయి. ఒకేరోజు వివిధ జాతీయ స్ధాయి సంస్థల నుంచి మూడు అవార్డులను ఏపీ పోలీస్‌శాఖ అందుకుంది. వర్చువల్‌ విధానం ద్వారా మూడు జాతీయ అవార్డులను డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అందుకున్నారు. ఈ సందర్భంగా డీజీపీ సవాంగ్ మాట్లాడుతూ ఏపీ పోలీసుల పనితీరుకు జాతీయ అవార్డులు రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ అవార్డులతో పోలీసులపై బాధ్యత మరింత పెరిగిందన్నారు. 

Updated Date - 2021-03-21T01:58:19+05:30 IST