Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతికి నేషనల్‌ బ్రాడ్‌కాస్టర్స్‌ అసోసియేషన్‌ సంఘీభావం

హైదరాబాద్: ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతికి నేషనల్‌ బ్రాడ్‌కాస్టర్స్‌ అసోసియేషన్‌ సంఘీభావం ప్రకటించింది. రాజద్రోహం సెక్షన్‌ను పునర్నిర్వచించాలని కోరింది. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి పిటిషన్‌ విచారణ సందర్భంగా జస్టిస్‌ చంద్రచూడ్‌ చేసిన వ్యాఖ్యల పట్ల నేషనల్‌ బ్రాడ్‌కాస్టర్స్‌ అసోసియేషన్‌ హర్షం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు నిర్ణయం మంచి పరిణామమని పేర్కొంది. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని సమర్ధిస్తూ పలు పత్రికలు సంపాదకీయాలు రాశాయి. 

Advertisement
Advertisement