జాతీయ విద్యావిధానం తెలుగులో విడుదల

ABN , First Publish Date - 2021-04-21T12:13:42+05:30 IST

శ్రీసరస్వతీ విద్యాపీఠం ఆధ్వర్యంలోని రాష్ట్ర విద్యాపరిషత్‌ జాతీయ విద్యావిధానం పుస్తకాన్ని తెలుగులో అనువదించింది. దీన్ని రాష్ట్ర విద్యాశాఖ

జాతీయ విద్యావిధానం తెలుగులో విడుదల

హైదరాబాద్: శ్రీసరస్వతీ విద్యాపీఠం ఆధ్వర్యంలోని రాష్ట్ర విద్యాపరిషత్‌ జాతీయ విద్యావిధానం పుస్తకాన్ని తెలుగులో అనువదించింది. దీన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం తన నివాసంలో ఆవిష్కరించారు. దీన్ని అనువదించిన రాష్ట్ర విద్యాపరిషత్‌ బృందాన్ని మంత్రి అభినందించారు.

Updated Date - 2021-04-21T12:13:42+05:30 IST