ఎన్‌జీఆర్‌ఐలో 66 పోస్టుల భర్తీకి ప్రకటన

ABN , First Publish Date - 2020-09-19T11:31:34+05:30 IST

హైదరాబాద్‌ ఉప్పల్‌లోని నేషనల్‌ జియోఫిజికల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌జీఆర్‌ఐ)లో కాంట్రాక్ట్‌ పద్ధతిపై ...

ఎన్‌జీఆర్‌ఐలో 66 పోస్టుల భర్తీకి ప్రకటన

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ ఉప్పల్‌లోని నేషనల్‌ జియోఫిజికల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌జీఆర్‌ఐ)లో కాంట్రాక్ట్‌ పద్ధతిపై 66 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. వీటిలో ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ 45, ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ 18, ప్రాజెక్ట్‌  అసిస్టెంట్‌ పోస్టులు 3 ఉన్నాయి. అభ్యర్థులు ఈ నెల 25లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి సమాచారం కోసం  www.ngri.org.in ని సందర్శించవచ్చు.

Updated Date - 2020-09-19T11:31:34+05:30 IST