Advertisement
Advertisement
Abn logo
Advertisement

నంద్యాలలో ప్రారంభమైన జాతీయస్థాయి బేస్‌బాల్ పోటీలు

కర్నూలు: జిల్లాలోని నంద్యాల పట్టణంలో 34వ జాతీయస్థాయి బేస్‌బాల్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. బేస్‌బాల్ పోటీలను నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి ప్రారంభించారు. ఈ పోటీలో 12 రాష్ట్రాల బేస్ బాల్ క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవి మాట్లాడుతూ క్రీడలతో శారీరక, మానసికోల్లాసం కల్గుతుందన్నారు. ఆటలలో గెలుపోటములు సహజమన్నారు. నంద్యాలలో జాతీయస్థాయి పోటీలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. 

Advertisement
Advertisement