నాట్స్ జూమ్‌లో జానపదం కార్యక్రమం

ABN , First Publish Date - 2020-05-28T14:05:29+05:30 IST

నాట్స్ నినాదం 'భాషే రమ్యం సేవే గమ్యం'. అందుకు అనుగుణంగా తెలుగు భాష, తెలుగు జానపద సాహితీ వైభవాన్ని వివరిస్తూ "Zoomలో జానపదం" అనే వినూత్న కార్యక్రమం...

నాట్స్ జూమ్‌లో జానపదం కార్యక్రమం

నాట్స్ నినాదం 'భాషే రమ్యం సేవే గమ్యం'. అందుకు అనుగుణంగా తెలుగు భాష, తెలుగు జానపద సాహితీ వైభవాన్ని వివరిస్తూ "Zoomలో జానపదం" అనే వినూత్న కార్యక్రమం డా. లింగ శ్రీనివాస్ గారి నేతృత్వంలో ఉభయ తెలుగు రాష్ట్రాల జానపద కళాకారులతో మన ముందుకు వస్తున్నది. అందరూ పాల్గొని చూసి ఆనందించవలసిందిగా NATS ఆహ్వానం పలుకుతున్నది.  


You are invited to a Zoom webinar. 

When: May 31, 2020 01:30 PM Eastern Time (US and Canada)

Topic: Zoom lo జానపదం (యువ కళాకారుల పరిచయ వేదిక) 


Please click the link below to join the webinar: 


Updated Date - 2020-05-28T14:05:29+05:30 IST