ఇది పెద్ద జోక్‌..

ABN , First Publish Date - 2021-10-12T06:51:23+05:30 IST

‘భారత్‌లో అతిపెద్ద ప్రజాస్వామ్యవాది’ అని ప్రధాని నరేంద్ర మోదీకి హోంమంత్రి అమిత్‌ షా ఇచ్చిన కితాబుపై టెన్నిస్‌ లెజెండ్‌ మార్టినా నవ్రతిలోవా వ్యంగ్యోక్తి విసిరింది.

ఇది పెద్ద జోక్‌..

మోదీకి అమిత్‌ షా కితాబుపై నవ్రతిలోవా వ్యంగ్యం

మియామి: ‘భారత్‌లో అతిపెద్ద ప్రజాస్వామ్యవాది’ అని ప్రధాని నరేంద్ర మోదీకి హోంమంత్రి అమిత్‌ షా ఇచ్చిన కితాబుపై టెన్నిస్‌ లెజెండ్‌ మార్టినా నవ్రతిలోవా వ్యంగ్యోక్తి విసిరింది. ఓ భారత ఆంగ్ల పత్రికలో వచ్చిన అమిత్‌ షా వ్యాఖ్యను రీట్వీట్‌ చేసిన మార్టినా..‘ఇది పెద్ద జోక్‌’ అంటూ దానికి ఓ జోకర్‌ ఫొటో జత చేసింది. 

Updated Date - 2021-10-12T06:51:23+05:30 IST