నిరాడంబరంగా నేవీ డే

ABN , First Publish Date - 2020-12-05T05:59:01+05:30 IST

ఏటా డిసెంబరు 4వ తేదీన ఘనంగా నిర్వహించే నౌకాదళ దినోత్సవాన్ని ఈసారి కరోనా కారణంగా నిరాడంబరంగా నిర్వహించారు.

నిరాడంబరంగా నేవీ డే

ఏటా డిసెంబరు 4వ తేదీన ఘనంగా నిర్వహించే నౌకాదళ దినోత్సవాన్ని ఈసారి కరోనా కారణంగా నిరాడంబరంగా నిర్వహించారు. ఆర్‌కే బీచ్‌లో ‘విక్టరీ ఎట్‌ సీ’ వద్ద అమర వీరులకు తూర్పు నౌకాదళం చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ అతుల్‌ కుమార్‌తో పాటు జిల్లా అధికారులు శుక్రవారం ఉదయం ఘనంగా నివాళులు అర్పించారు. నేవీ సైనిక విన్యాసాల ప్రదర్శన కార్యక్రమం రద్దు చేశారు. సాయంత్రం నగర ప్రజలకు కనువిందు చేసేలా యుద్ధనౌకలను విద్యుద్దీపాలతో అలంకరించి తీరంలో ప్రదర్శించారు.


నివాళి

ఆర్‌ కే బీచ్‌ రోడ్డులోని అమరవీరుల స్మృతి చిహ్నం వద్ద శుక్రవారం ఉదయం నివాళులు అర్పిస్తున్న తూర్పు నౌకాదళం ప్రధానాధికారి అతుల్‌కుమార్‌ జైన్‌ 









Updated Date - 2020-12-05T05:59:01+05:30 IST