Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఉత్తమ భవిష్యత్తుకు ఎన్‌సీసీ

ఉత్తమ భవిష్యత్తుకు ఎన్‌సీసీ

వన్‌టౌన్‌, నవంబరు 27: ఉత్తమ భవిష్యత్తుకు ఎన్‌సీసీలో శిక్షణ పొందాలని విద్యార్థులకు 17వ ఆంధ్రా బెటాలియన్‌ కమాండింగ్‌ ఆఫీసర్‌ లెఫ్టినెంట్‌ కల్నల్‌ రాకేష్‌ యాదవ్‌ అన్నారు. కేబీఎన్‌లో శనివారం జరిగిన ఎన్‌సీసీ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  ప్రిన్పిపాల్‌ డాక్టర్‌ వి.నారాయణరావు కళాశాలలో ఎన్‌సీసీ కారక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. అకడమిక్‌ డైరెక్టర్‌ జె పాండురంగారావు, జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ టి.భాగ్యకుమార్‌, ఎన్‌సీసీ 17(ఎ) బెటాలియన్‌ సిబ్బంది హవల్దార్‌లు దయానంద్‌, మనోజ్‌కుమార్‌, ఎన్‌సీసీ ఆఫీసర్‌ లెఫ్టినెంట్‌ కేపీటీ విజయభాస్కర్‌  పాల్గొన్నారు.

Advertisement
Advertisement