Abn logo
Jan 21 2021 @ 00:26AM

స్పేస్‌నెట్‌ ‘స్కీమ్‌’కు ఎన్‌సీఎల్‌టీ ఆమోదం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): స్పేస్‌నెట్‌ ఎంటర్‌ప్రైజెస్‌, లింగ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఇండియా స్కీమ్‌ ఆఫ్‌ అరేంజ్‌మెంట్‌ అమలులోకి వచ్చింది. ఎన్‌సీఎల్‌టీ, హైదరాబాద్‌ బెంచ్‌ ఇచ్చిన ఆమోదపు ఉత్తర్వులను తెలంగాణ రిజిస్ట్రార్‌ ఆఫ్‌  కంపెనీ్‌సకు సమర్పించినట్లు స్పేస్‌నెట్‌ వెల్లడించింది. 

Advertisement
Advertisement
Advertisement