Abn logo
Sep 23 2020 @ 01:19AM

ఎన్‌డీఏ అంటే.. ‘నో డాటా అవైలబుల్‌’

Kaakateeya

కేంద్ర ప్రభుత్వం వద్ద వలస కార్మికులకు సంబంధించిన సమాచారం లేదు. రైతు ఆత్మహత్యల సమాచారం లేదు. ఆర్థిక ఉద్దీపనపై తప్పుడు సమాచారం ఉంది. కరోనా మృతులపై సందేహాస్పద సమాచారం ఉంది.

జీడీపీ వృద్ధిపై అస్పష్ట సమాచారం ఉంది. మొత్తానికి ఎన్‌డీఏ అంటే.. ‘నో డాటా అవైలబుల్‌’(సమాచారం అందుబాటులో లేదు).

- శశిథరూర్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత

Advertisement
Advertisement
Advertisement