గ్రామాల నుంచే 70 శాతం కోవిడ్ కేసులు

ABN , First Publish Date - 2021-05-13T00:45:04+05:30 IST

గ్రామాల నుంచే 70 శాతం కోవిడ్ కేసులు

గ్రామాల నుంచే 70 శాతం కోవిడ్ కేసులు

జైపూర్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో దాదాపు 70 శాతం కోవిడ్ -19 పాజిటివ్ కేసులు గ్రామాల నుంచి వస్తున్నాయని చీఫ్ మెడికల్ డాక్టర్ బిఎల్ విష్ణోయ్ తెలిపారు. వైద్య బృందాలు కేసులను గుర్తించాయని (గ్రామీణ ప్రాంతాల్లో), నమూనాలను సేకరిస్తున్నాయని ఆయన చెప్పారు. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో 2,05,730 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య ఉన్నతాధికారి చెప్పారు.


Updated Date - 2021-05-13T00:45:04+05:30 IST