Abn logo
Nov 28 2020 @ 00:11AM

డెల్టాకు నీరు నిలిపివేత

నిడదవోలు, నవంబరు 27: నివర్‌ తుఫాన్‌ కారణంగా నీటిపారుదల శాఖ అధికారులు విజ్జేశ్వరం హెడ్‌ స్లూయిజ్‌ నుంచి పశ్చిమ డెల్టా కాలువలకు శుక్రవారం నీటి విడుదల  నిలిపివేశారు. సెంట్రల్‌ డెల్టా, తూర్పు డెల్టా, పశ్చిమ డెల్టాలతో పాటు పశ్చిమ డెల్టా పరిధిలోని ఏలూరు, ఉండి, జీఅండ్‌వీ, అత్తిలి, నర్సా పురం కెనాల్స్‌కు నీటి విడు దల పూర్తిగా ఆపేశారు. ధవళేశ్వరం, ర్యాలి, మ ద్దూరు, విజ్జేశ్వరం ఆరమ్స్‌ నుంచి సముద్రంలోకి 17,298 క్యూసెక్కుల నీటిని వదిలారు.

Advertisement
Advertisement
Advertisement