AP: సోమశిల జలాశయానికి కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2021-10-25T14:59:08+05:30 IST

జిల్లాలోని సోమశిల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది.

AP: సోమశిల జలాశయానికి కొనసాగుతున్న వరద

నెల్లూరు: జిల్లాలోని సోమశిల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. పూర్తి సామర్థ్యం77.98 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ 73.29 టీఎంసీలుగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఇన్ ఫ్లో 9628 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 13450 క్యూసెక్కులుగా ఉంది. 

Updated Date - 2021-10-25T14:59:08+05:30 IST