Nelloreలో ఓట్ల లెక్కింపును పరిశీలించిన కలెక్టర్

ABN , First Publish Date - 2021-11-17T15:15:26+05:30 IST

జిల్లాలోని డీకేడబ్ల్యూ కాలేజీలో జరుగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియను కలెక్టర్ చక్రధర్ బాబు పరిశీలించారు.

Nelloreలో ఓట్ల లెక్కింపును పరిశీలించిన కలెక్టర్

నెల్లూరు: జిల్లాలోని డీకేడబ్ల్యూ కాలేజీలో జరుగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియను కలెక్టర్ చక్రధర్ బాబు పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా జరుగుతోందన్నారు. మధ్యాహ్నానికి పూర్తి ఫలితాలు వస్తాయని తెలిపారు. గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని స్పష్టం చేశారు. జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని కలెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు. 

Updated Date - 2021-11-17T15:15:26+05:30 IST