Advertisement
Advertisement
Abn logo
Advertisement

Nellore: బుచ్చిరెడ్డిపాలెం 8వ వార్డు ఫలితంపై ఉత్కంఠ

నెల్లూరు:  జిల్లాలోని  బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ 8 వార్డు ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. కేవలం ఒక్క ఓటు మెజారిటీతో వైసీపీ అభ్యర్థి గెలుపొందారు. ఈ వార్డులో అధికారులు ఇప్పటికే రెండు సార్లు రీకౌంటింగ్ జరిపారు. కాగా అధికారులు మోసం చేసారని టీడీపీ అభ్యర్థి నిరసనకు దిగారు. 

Advertisement
Advertisement