నెల్లూరు జిల్లాలో వృద్ధురాలి ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2021-09-06T17:46:05+05:30 IST

నెల్లూరు జిల్లా: సంగం పెన్నానదిలో దూకి ఓ వృద్ధురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

నెల్లూరు జిల్లాలో వృద్ధురాలి ఆత్మహత్యాయత్నం

నెల్లూరు జిల్లా: సంగం పెన్నానదిలో దూకి ఓ వృద్ధురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే గమనించిన స్థానికులు  పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ నాగార్జున రెడ్డి సంఘటన ప్రదేశానికి చేరుకుని స్థానికుల సహాయంతో వృద్ధురాలిని రక్షించారు. వృద్ధురాలు దుండిగం గ్రామానికి చెందినదిగా గుర్తించారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Updated Date - 2021-09-06T17:46:05+05:30 IST