నెల్లూరు జిల్లా: వైసీపీ ఎమ్మెల్యే కుటుంబంలో విభేదాలు..

ABN , First Publish Date - 2022-01-07T17:56:21+05:30 IST

వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కుటుంబంలో విబేధాలు తారాస్థాయికి చేరాయి.

నెల్లూరు జిల్లా: వైసీపీ ఎమ్మెల్యే కుటుంబంలో విభేదాలు..

నెల్లూరు జిల్లా: వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కుటుంబంలో విబేధాలు తారాస్థాయికి చేరాయి. చంద్రశేఖర్ రెడ్డి, శ్రీనివాసుల రెడ్డి వారసుల మధ్య పోరు ఆగడంలేదు. సొంతూరైన కోటలో ఇటీవల వైసీపీ ఘోరపరాజయంపాలైంది. కోటలో పెత్తనం కోసం నల్లపురెడ్లు గిరిజన మహిళ సర్పంచ్‌ను పావులా వినియోగించుకోవడం చర్చనీయాంశమైంది. ఆమెకు కనీసం కుర్చీ లేకుండా అవమానించడం, ఆమె ప్రమేయం లేకుండానే పనులు చేయడం పలు  విమర్శలకు తావిస్తోంది. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి..

Updated Date - 2022-01-07T17:56:21+05:30 IST