నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న భారీ వర్షం

ABN , First Publish Date - 2021-11-07T12:59:38+05:30 IST

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి ఎడతెరపిలేని వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లన్నీ జలమయంగా మారాయి. స్థానికుల రాకపోకలకు తీవ్ర

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న భారీ వర్షం

నెల్లూరు: నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి ఎడతెరపిలేని వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లన్నీ జలమయంగా మారాయి. స్థానికుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షం కారణంగా చేనేత  కార్మిక పనులు నిలిచిపోయాయి. గత కొన్ని రోజులుగా జాలర్లు సముద్రంలో చేపల వేటని నిలిపివేశారు. రాత్రి నుంచి  కురుస్తున్న భారీ వర్షానికి పలుచోట్ల వరినార్లు దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-11-07T12:59:38+05:30 IST