సోమశిల జలాశయానికి తగ్గిన వరద

ABN , First Publish Date - 2021-09-18T14:05:29+05:30 IST

సోమశిల జలాశయానికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది.

సోమశిల జలాశయానికి తగ్గిన వరద

నెల్లూరు: సోమశిల జలాశయానికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. జలాశయం పూర్తి సామర్థ్యం 77.98 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ 74.42 టీఎంసీలుగా ఉంది. ప్రస్తుతం  ఇన్ ఫ్లో 5875 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 2380 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. 

Updated Date - 2021-09-18T14:05:29+05:30 IST