నెల్లూరు జిల్లా: సోమశిల సంగమేశ్వర స్వామి ఆలయంలో అద్భుతం

ABN , First Publish Date - 2021-11-26T21:17:13+05:30 IST

కామాక్షి సమేత సంగమేశ్వర ఆలయం పరిసరాల్లో అద్భుతం జరిగింది.

నెల్లూరు జిల్లా: సోమశిల సంగమేశ్వర స్వామి ఆలయంలో అద్భుతం

నెల్లూరు జిల్లా: సోమశిల ప్రాజెక్టుకు ఆనుకుని ఉన్న కామాక్షి సమేత సంగమేశ్వర ఆలయం పరిసరాల్లో అద్భుతం జరిగింది. కొత్తగా శివలింగం బయటపడింది. పూర్వం వాయువ్యంలో శివలింగం ఉన్నట్లు పెద్దలు చెప్పేవారని, తాజాగా వరద ఉధృతికి ఆ మహాశివలింగం బయటపడిందని స్థానికులు చెబుతున్నారు. మహాశివలింగాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు.

Updated Date - 2021-11-26T21:17:13+05:30 IST