Advertisement
Advertisement
Abn logo
Advertisement

నెల్లూరు: కారు ప్రమాదంలో ఒకరి మృతి

నెల్లూరు: జిల్లాలోని పంగిలి చెక్‌పోస్ట్ వద్ద జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. రాపూరు మండలం పంగిలి చెక్‌పోస్ట్ వద్ద ఇద్దరు వ్యక్తులను కారు ఢీ కొట్టింది. అనంతరం అపకుండా కారు వెళ్లిపోయింది. పంగిలి గ్రామానికి చెందిన ఎల్లయ్య సనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స కోసం క్షతగాత్రున్ని రాపూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
Advertisement