AP: సోమశిల జలాశయానికి పెరిగిన వరద

ABN , First Publish Date - 2021-11-04T15:27:28+05:30 IST

జిల్లాలోని సోమశిల జలాశయానికి వరద ప్రవాహం పెరిగింది.

AP: సోమశిల జలాశయానికి పెరిగిన వరద

నెల్లూరు: జిల్లాలోని సోమశిల జలాశయానికి వరద ప్రవాహం పెరిగింది. జలాశయం పూర్తి సామర్ద్యం : 77.98 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ : 73 టీఎంసీలుగా కొనసాగుతోంది. అలాగే జలాశయం ఇన్ ఫ్లో 34,856 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 32600 క్యూసెక్కులుగా ఉంది. 

Updated Date - 2021-11-04T15:27:28+05:30 IST