కొవిడ్‌ బాధితులకు నెఫ్రోప్లస్‌ డయాలిసిస్‌ సేవలు

ABN , First Publish Date - 2021-05-18T06:17:34+05:30 IST

కొవిడ్‌ బాధితులకు డయాలిసిస్‌ సేవలు అందించడానికి 90 పట్టణాల్లోని 120కి పైగా కేంద్రాల్లో సదుపాయాలు పెంచినట్లు నెఫ్రోప్లస్‌ వెల్లడించింది

కొవిడ్‌ బాధితులకు నెఫ్రోప్లస్‌ డయాలిసిస్‌ సేవలు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కొవిడ్‌ బాధితులకు డయాలిసిస్‌ సేవలు అందించడానికి 90 పట్టణాల్లోని 120కి పైగా కేంద్రాల్లో సదుపాయాలు పెంచినట్లు నెఫ్రోప్లస్‌ వెల్లడించింది. ‘డయాలిసిస్‌ ఆన్‌ వీల్స్‌, ఆన్‌ కాల్‌ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు నెఫ్రోప్లస్‌ సీఈఓ విక్రమ్‌ ఉప్పల తెలిపారు. గత నెలన్నర కాలంలో 512 మందికి డయాలిసిస్‌ సేవలు అందించినట్లు చెప్పారు.  

Updated Date - 2021-05-18T06:17:34+05:30 IST