యువతరానికి స్ఫూర్తి ప్రదాత నేతాజీ

ABN , First Publish Date - 2022-01-24T05:01:51+05:30 IST

యువతకు నేతాజీ సుభా్‌ష చంద్రబోస్‌ స్ఫూర్తి ప్రదాత అని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.

యువతరానికి స్ఫూర్తి ప్రదాత నేతాజీ
సుభాష్‌ చంద్రబోస్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి

రాయచోటి, జనవరి 23: యువతకు నేతాజీ సుభా్‌ష చంద్రబోస్‌ స్ఫూర్తి ప్రదాత అని ప్రభుత్వ చీఫ్‌  విప్‌ శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం సుభా ష్‌ చంద్రబోస్‌ 125వ జయంతిని పురష్కరించుకుని రాయచోటి పట్టణంలోని నేతాజీ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సాయుఽ ద పోరాటమే స్వతంత్ర సాధనకు ఏకైక మార్గమని నమ్మిన పోరాట యోధుడు నేతాజీ సుభా్‌షచంద్రబోస్‌ అన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ ఫయాజ్‌బాషా,  మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అన్వర్‌బాషా, వైసీపీ నేతలు పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-01-24T05:01:51+05:30 IST