వైరస్‌ను నిర్వీర్యం చేసే ఏసీలు

ABN , First Publish Date - 2020-10-25T09:48:09+05:30 IST

కొవిడ్‌ సహా వైర్‌సను నిర్వీర్యం చేసే టెక్నాలజీతో బ్లూస్టార్‌ కొత్త శ్రేణి ఎయిర్‌ కండీషనర్లను ప్రవేశపెట్టింది...

వైరస్‌ను నిర్వీర్యం చేసే ఏసీలు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కొవిడ్‌ సహా వైర్‌సను నిర్వీర్యం చేసే టెక్నాలజీతో బ్లూస్టార్‌ కొత్త శ్రేణి ఎయిర్‌ కండీషనర్లను ప్రవేశపెట్టింది. 99.9 శాతం సామర్థ్యంతో వైర్‌సను ఈ టెక్నాలజీ నిర్వీర్యం చేస్తుందని కంపెనీ వెల్లడించింది. హానిలేని, పర్యావరణ అనుకూల పరికరాలను వినియోగించి ఈ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు బ్లూస్టార్‌ ఎండీ బీ త్యాగరాజన్‌ తెలిపారు.

Updated Date - 2020-10-25T09:48:09+05:30 IST