Abn logo
Sep 27 2021 @ 03:22AM

పంజాబ్‌లో కొలువుదీరిన కొత్త మంత్రివర్గం

పంజాబ్‌లో కొలువుదీరిన కొత్త మంత్రివర్గం. సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ కేబినెట్‌లో ఏడు గురు కొత్త వారు సహా 15 మందికి స్థానం కల్పించారు. ఆదివారం రాజ్‌భవన్‌లో పంజాబ్‌ గవర్నర్‌ బన్వరీలాల్‌ పురోహిత్‌ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు.