సీఎంను కలిసిన కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌

ABN , First Publish Date - 2022-01-28T06:15:33+05:30 IST

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను జిల్లా కలెక్టర్‌ వి.ప్రసన్న వెంకటేష్‌ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.

సీఎంను కలిసిన కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌

ఏలూరుసిటీ, జనవరి 27: సీఎం క్యాంప్‌ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను జిల్లా కలెక్టర్‌ వి.ప్రసన్న వెంకటేష్‌ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం జిల్లా కలెక్టర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. 


Updated Date - 2022-01-28T06:15:33+05:30 IST