ఆంధ్రజ్యోతి పాఠకులకు ముఖ్య గమనిక

ABN , First Publish Date - 2021-06-08T15:25:35+05:30 IST

ఎప్పటికప్పుడు సరికొత్త వార్తలతో, పాఠకుల మనసును హత్తుకునే కథనాలను ఇవ్వడంలో ‘ఆంధ్రజ్యోతి’ ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటోంది.

ఆంధ్రజ్యోతి పాఠకులకు ముఖ్య గమనిక

ఎప్పటికప్పుడు సరికొత్త వార్తలతో, పాఠకుల మనసును హత్తుకునే కథనాలను ఇవ్వడంలో ‘ఆంధ్రజ్యోతి’ ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటోంది. నెట్టింట వార్తల ద్వారా వీక్షకులకు మరింత దగ్గరయ్యేందుకు ‘ఆంధ్రజ్యోతి’ ఓ ప్రత్యేక ఫేస్‌బుక్ పేజీని క్రియేట్ చేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని తాజా రాజకీయ పరిణామాలు, జాతీయ అంతర్జాతీయ అంశాలు, వింత విచిత్ర వార్తలు, సినిమా ముచ్చట్లు.. ఇలా అన్ని కేటగిరీలకు సంబంధించిన వార్తలను ఈ ఫేస్‌బుక్ పేజీ ద్వారా పాఠకులకు అందించబోతున్నాం. ప్రస్తుతం ఉన్న AbnAndhrajyothy ఫేస్‌బుక్ పేజీలో ABN టీవీ, యూట్యూబ్ వీడియో కంటెంట్‌ను పొందవచ్చు. ఆంధ్రజ్యోతి వెబ్‌సైట్ వార్తలను ఫేస్‌బుక్ ద్వారా ఫాలో అవుతున్న పాఠకులందరూ ఈ నూతన ఫేస్‌బుక్ పేజీని కూడా లైక్ చేసుకోగలరు.

కొత్త ఫేస్‌బుక్ పేజీని ఫాలో అవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Updated Date - 2021-06-08T15:25:35+05:30 IST