గ్లెన్‌మార్క్‌ నుంచి కొత్తనాసల్‌ స్ర్పే

ABN , First Publish Date - 2021-05-04T06:26:47+05:30 IST

గ్లెన్‌మార్క్‌ ఫార్మా.. దేశీయ మార్కెట్లోకి ‘రాయలి్ట్రస్‌’ పేరుతో కొత్త నాసల్‌ స్ర్పేను విడుదల చేసింది. ఎలర్జీ కారణంగా ముక్కు రంద్రాల్లో ఏర్పడే మంట నివారణకు ఈ స్ర్పే...

గ్లెన్‌మార్క్‌ నుంచి కొత్తనాసల్‌ స్ర్పే

న్యూఢిల్లీ: గ్లెన్‌మార్క్‌ ఫార్మా.. దేశీయ మార్కెట్లోకి ‘రాయలి్ట్రస్‌’ పేరుతో కొత్త నాసల్‌ స్ర్పేను విడుదల చేసింది. ఎలర్జీ కారణంగా ముక్కు రంద్రాల్లో ఏర్పడే మంట నివారణకు ఈ స్ర్పే ఉపయోపడుతుంది. బ్రాండెడ్‌ జనరిక్‌ వెర్షన్‌లో విడుదల చేసిన  75 ఎండి (మీటర్డ్‌ డోసెస్‌) ఽధర రూ.175.


Updated Date - 2021-05-04T06:26:47+05:30 IST