ఆర్టీసీ బస్సు సర్వీసుల నూతన షెడ్యూల్‌

ABN , First Publish Date - 2021-06-20T05:30:00+05:30 IST

దూరప్రాంతాలకు రాకపోకలు సాగించే ఆర్టీసీ బస్సు సర్వీసుల సమయాల్లో విశాఖ రీజియన్‌ అధికారులు మార్పులు చేశారు.

ఆర్టీసీ బస్సు సర్వీసుల నూతన షెడ్యూల్‌

దూర ప్రాంతాల బస్సులకు మారిన వేళలు 


ద్వారకాబస్‌స్టేషన్‌, జూన్‌ 20: దూరప్రాంతాలకు రాకపోకలు సాగించే ఆర్టీసీ బస్సు సర్వీసుల సమయాల్లో విశాఖ రీజియన్‌ అధికారులు మార్పులు చేశారు. ఈ మేరకు నూతన షెడ్యూల్‌ని ప్రకటించారు. సోమవారం నుంచి కర్ఫ్యూ సడలింపు నేపథ్యంలో ఉదయం 6.00 గంటల నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు బస్సులు నడిపే అవకాశం ఉండడంతో అందుకు అనుగుణంగా టైమ్‌ షెడ్యూల్‌ను మార్చారు. ముఖ్యంగా దూర ప్రాంతాల షెడ్యూల్స్‌ కొత్తగా రూపొందించారు. 


నూతన షెడ్యూల్‌ టైమింగ్స్‌

విశాఖ నుంచి రాజమండ్రి: ఉదయం 5.00, 5.15, 5.30, 7.00, 8.00

కాకినాడ: ఉదయం 5.20, 6.00, 6.20, 6.40

విజయవాడ: ఉదయం 5.00, 5.30, 6.00, 6.30, 8.00, 9.30, 10.00, 10.30 

భీమవరం: 5.00, 6.00, 12.00, 

అమలాపురం: 5.00, 5.15, 5.40, 7.00, 7.30, 8.15 

భద్రాచలం: (తెలంగాణ బోర్డర్‌ వరకు)ఉదయం 5.30

ఇచ్ఛాపురం: ఉదయం 5.00, 5.30, 6.00, 6.15, 6.30, 7.00, 7.30, 8.00, 9.00, 10.00, 11.00

Updated Date - 2021-06-20T05:30:00+05:30 IST