కరోనా అంటే భయం లేదని న్యూజిలాండ్ సందేశమిచ్చింది

ABN , First Publish Date - 2020-10-15T09:44:05+05:30 IST

ప్రపంచ దేశాలన్నీ కరోనా మహమ్మారితో వణికిపోతుంటే న్యూజిలాండ్‌ మాత్రం తమకు ఆ భయం లేదని సందేశమిచ్చింది. ఈనెల 11న

కరోనా అంటే భయం లేదని న్యూజిలాండ్ సందేశమిచ్చింది

ప్రపంచ దేశాలన్నీ కరోనా మహమ్మారితో వణికిపోతుంటే న్యూజిలాండ్‌ మాత్రం తమకు ఆ భయం లేదని సందేశమిచ్చింది. ఈనెల 11న వెల్లింగ్టన్‌ స్టేడియంలో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ మధ్య రగ్బీ మ్యాచ్‌కు భారీ స్థాయిలో ప్రేక్షకులను అనుమ తించింది. ఈ పోరుకు దాదాపు 30 వేల మంది హాజరై క్రీడాకారులను ఉత్సాహపరిచారు.

Updated Date - 2020-10-15T09:44:05+05:30 IST