విలియమ్సన్‌కు గాయం

ABN , First Publish Date - 2021-06-10T10:15:42+05:30 IST

న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ మోచేతి గాయంతో ఇంగ్లండ్‌తో రెండో, చివరి టెస్ట్‌కు దూరమయ్యాడు. దాంతో భారత్‌తో జరిగే ప్రపంచ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు...

విలియమ్సన్‌కు గాయం

  • ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌కు దూరం

బర్మింగ్‌హామ్‌: న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ మోచేతి గాయంతో ఇంగ్లండ్‌తో రెండో, చివరి టెస్ట్‌కు దూరమయ్యాడు. దాంతో భారత్‌తో జరిగే ప్రపంచ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు ముందు కివీస్‌ జట్టులో ఆందోళన ఏర్పడింది. అయితే ఈనెల 18నుంచి జరిగే ఫైనల్‌ నాటికి విలియమ్సన్‌ కోలుకొంటాడని కివీస్‌ నమ్మకంగా ఉంది.  గత మార్చి నుంచే కేన్‌ను ఈ గాయం వేధిస్తోంది. 

Updated Date - 2021-06-10T10:15:42+05:30 IST