Advertisement
Advertisement
Abn logo
Advertisement

కొత్తగా 13 కరోనా కేసులు

అనంతపురం వైద్యం, డిసెంబరు2: జిల్లాలో గడచిన 24 గంటల్లో కొత్తగా 13 కరోనా కేసులు నమోదైనట్టు అధికారులు గురువారం వెల్లడించారు. కొత్త మ రణాలు నమోదు కాలేదు. ఇప్పటి వరకు జిల్లాలో 158058 మంది కరోనా బారిన పడ్డారు. ఇం దులో 156891 మంది ఆరోగ్యం గా కోలుకున్నారు.  1093 మంది మ రణించగా ప్ర స్తుతం 74 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించా రు. కాగా వా తావరణంలో మార్పుతో పాటు కొత్త వైరస్‌ టెన్షన నేపథ్యంలో మళ్లీ పాజిటివ్‌ కేసు లు పెరుగుతుం డటం ఆందోళన కలిగిస్తోంది. 

Advertisement
Advertisement